తెలుగు వార్తలు » Hero Nikhil get engaged with Doctor Pallavi Varma
టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో నిఖిల్. కొత్త కథలను ఎంచుకుంటూ.. సినిమాలు తీస్తూ.. అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. హ్యాపీడేస్ సినిమాతో పరిచమైన తరువాత వరుస సినిమాలు చేస్తూ.. పలు విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్‌గా అర్జున్ సురవరం లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఊపు మీద ఉన్న హీరో నిఖిల్ �