తెలుగు వార్తలు » Hero Nikhil campaign on behalf of TDP
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రచారానికి ఐదు రోజుల సమయమే ఉండటంతో దూకుడు పెంచాయి పార్టీలు. సినిమా స్టార్లను రంగంలోకి దించి ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీ తరపున సీమ జిల్లాల్లో హీరో నిఖిల్ ప్రచారం చేస్తున్నారు. గురువారం కర్నూలు జిల్లా డోన్, పత్తికొండతో పాటు పలు నియోజకవర్గాల్లో పర్య�