తెలుగు వార్తలు » Hero Nikhil and Pallavi Marriage
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో డాక్టర్ పల్లవి వర్మని.. నిఖిల్ వివాహమాడాడు. శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా..