తెలుగు వార్తలు » Hero Navdeep with Bollywood Actress Sunny Leone
సన్నీ లియోన్..గురించి స్పెషల్ ఇంట్రక్షన్ అవసరమా?. స్టార్ హీరోలకు కూడా లేని ఇమేజ్ ఆమెకు సొంతం. ఈ ముద్దుగుమ్మ అటు వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూనే…అప్పుడప్పుడు తెలుగులో కూడా కొన్ని మూవీస్ లో ఐటెమ్ సాంగ్స్ తో అదరగొడుతోంది. కాగా సన్నీ ప్రస్తుతం తెలుగు నటుడు నవదీప్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. హిందీ నిర్�