తెలుగు వార్తలు » Hero Navdeep
హైదరాబాద్: అల్లు అర్జున్‌కి అతడి స్నేహితుడు, హీరో నవదీప్ ఓ క్రేజీ గిప్ట్‌ను ప్రజంట్ చేశారు. ‘రుద్రమదేవి’ సినిమాలో బన్నీ ‘గోనగన్నా రెడ్డి’ పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీలో స్టైలిష్‌స్టార్ టిపికల్ బాడీ లాంగ్వేజ్, తెలంగాణ స్లాంగ్‌లో చెప్పిన డైలాగ్స్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో బన