తెలుగు వార్తలు » Hero Nara Rohit Sensational Tweet
‘అమరావతిలో పోరుకు సై’ అంటూ టాలీవుడ్ హీరో నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులపై.. తెలుగు ఇండస్ట్రీలోని ఇప్పటివరకూ ఏ ఒక్కరూ స్పందించలేదు. తాజాగా.. నారా రోహిత్ మాత్రమే ట్వీట్ చేశాడు. ‘అమరావతిలో రైతులు చేస్తోన్న పోరాటంలో నేనూ పాలుపంచుకోవడానికి రెడీ’ అంటూ ఫేస్‌బుక్‌లో ట్�