తెలుగు వార్తలు » Hero nani sentiment
అసలే మన తెలుగు చిత్ర సీమ ప్రముఖులకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. సినిమా ప్రారంభం దగ్గర్నుంచి పారితోషికాలు.. రిలీజ్ వరకూ అన్నీ సెంట్ మెంట్ మీదే దాదాపు నడుస్తాయి. ఇదే ఫార్ములా పాటించాలనుకున్న నేచురల్ స్టార్ నానికి మాత్రం