తెలుగు వార్తలు » Hero Nani new photos
నాని చివరిగా నటించిన 'వి' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టిన నాని.
అష్టా చమ్మా అనే తెలుగు సినిమాలో నటించాడు. ఆ తరువాత నానికి ఎన్నో సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. నాని నటించనున్న కొత్త మూవీ లో నెగిటివ్ రోల్ కోసం గెటప్స్ మారుస్తున్న నాని.