తెలుగు వార్తలు » Hero Nandu gives clarity on BB
హీరో, ప్రముఖ సింగర్ భర్త నందు నందు కొద్ది రోజుల క్రితం ''బిగ్ అనౌన్స్‌మెంట్.. బీబీ'' అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రచ్చ చేసిన విషయం తెలిసిందే. ''డార్లింగ్స్.. నేను బీబీలో ఉన్నాను. అందులో మన రచ్చ మామూలుగా ఉండదు. అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. మీ సపోర్ట్ నాకు కావాలి అంటూ''..