తెలుగు వార్తలు » Hero Nagarjuna
‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ నిమిత్తం మనాలిలో ఉన్న నాగార్జున హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. ఆరు నెలల గ్యాప్ తర్వాత ముఖానికి మేకప్ వేసుకొని ‘వైల్డ్ డాగ్’ ఫస్ట్ పార్ట్ దిగ్విజయంగా పూర్తిచేశాడు నాగ్. ఈ మూవీలో ఎన్ఐఎ ఆఫీసర్ గా డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. మ్�
టాలీవుడ్ హీరో నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం స్థానికంగా కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ పరిధిలో ఉన్న నాగార్జున పొలంలో దొరికిన ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకల గూడులా ఉంది. కాగా తన పొలంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. ఈ విషయంపై నిపుణులను అక్కడకు పంప�
బిగ్‌బాస్ సీజన్.. గత రెండేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తూ ఉంది. అదే పరంపరగా బిగ్‌బాస్-3 ఆదివారం జులై 21న ప్రారంభం కానుంది. దీనికి హోస్ట్‌గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరించడంతో బుల్లితెరలోనూ.. అటు వెండితెరలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. హోస్ట్‌గా ఆయన ఎలా వ్యవహరించనున్నారో అని ప్రేక్షకులు