తెలుగు వార్తలు » Hero Naga Shourya
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య ఒకడు. ఊహలు గుసగుసలు ఆడే అనే సినిమాతో ఈ యంగ్ హీరో పరిచయం అయ్యాడు. హిట్లు పహ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ఈ కుర్రహీరో.
హైదరాబాద్: యంగ్ హీరో నాగశౌర్యను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మరియు రచయిత, డైరెక్టర్ బీవీఎస్ రవి పరామర్శించారు. నాగశౌర్య ఇటీవల షూటింగ్‌లో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాగశౌర్య ఎడమ కాలి ఎముక విరిగింది. ట్రీట్‌మెంట్ చేసిన వ�