తెలుగు వార్తలు » Hero Naga Chaitanya Stylish look
హీరోలకు అభిమానులు ఉంటారు. వీరాభిమానులు ఉంటారు. అభిమానులు వల్ల హీరోలకు పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వవూ కానీ కొంతమంది వీరాభిమానులు మాత్రం తమ హీరోలకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుంటారు.
నాగచైతన్య లుక్‌పై సమంత తాజాగా కామెంట్స్ చేసింది. అమ్మ, ఆంటీలు, సిస్టర్, ఫ్రెండ్స్ అందరినీ పంపిన తర్వాత ఇప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌కు టైం దొరికిందంటూ.. చైతూ సింగిల్‌గా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ..