ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ' హీరో'. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమాకు గల్లా పద్మావతి నిర్మాతగా వ్యవహరించారు. జగపతి బాబు, నరేష్,
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు గల్లా అశోక్. హీరో అనే టైటిల్ .తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా తెరకెక్కిన సినిమా హీరో. ఈ సినిమాలో అశోక్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.