తెలుగు వార్తలు » Hero Mahesh Babu comments about Her Biopic
నా బయోపిక్ తీసినా.. ఆ సినిమా హిట్ కాదని పేర్కొన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు ‘సినిమాతో హిట్ కొట్టిన మహేష్.. ప్రస్తుతం మంచి జోరు మీదున్నారు. వరుస టూర్స్‌తో బిజి బిజీగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తోన్న మహేష్.. ఆ తరువాత సినిమా డైరెక్టర్ వంశీతో చేయనున్నారు. ఈ చిత్రం జేమ్స్ బాండ్ కథాంశంతో తెరకె�