తెలుగు వార్తలు » Hero Maestro Edge 125
దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తాజాగా మరో రెండు కొత్త స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఒకటి మాస్ట్రో ఎడ్జ్ 125 కాగా మరొకటి ప్లెజర్ ప్లస్ 110. హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ ధర రూ.58,500 నుంచి ప్రారంభమౌతోంది. ఇక హీరో ప్లెజర్ ప్లస్ 110 స్కూటర్ ప్రారంభ ధర రూ.47,300గా ఉంది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. ఫ్యూయల్ ఇంజక�