తెలుగు వార్తలు » Hero Kevin Hart
ప్రముఖ హాలీవుడ్ హీరో, కమెడియన్ కెవిన్ హార్ట్(40)కు పెను ప్రమాదం తప్పింది. కెవిన్, అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారు రోడ్ యాక్సిడెంట్‌కు గురయ్యింది. అర్థరాత్రి అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ముల్హోల్యాండ్ రహదారిపై ప్రయాణిస్తుండగా కెవిన్ కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో.. కెవిన్ అతని స్నేహితులు బ్లాక్, రెబెక్కాలక�