తెలుగు వార్తలు » Hero Kathikeya
జీ సినిమా అవార్డ్స్ ప్రొమో కిర్రాక్ అనిపించింది. రామ్, నిధి అగర్వాల్ వేర్వేరుగా స్టేజ్‌పై ఇచ్చిన పెర్ఫార్మెన్స్..యాంకర్స్ రవి, ప్రదీప్‌ల పంచ్‌లు అదిరిపోయాయి. ఇస్మార్ట్ శంకర్ టీం అంతా పంక్షన్‌లో రచ్చరచ్చ చేసింది. ఇక హీరోయిన్ సమంతను ఓ రేంజ్‌లో టీజ్ చేశాడు యాంకర్ ప్రదీప్. ఇక అన్నయ్య చిరంజీవి ఫంక్షన్ మొత్తానికి స్పెషల్ అ