తెలుగు వార్తలు » Hero Karthikeya to Play Villain in Ajith Next Film
ఒన్ ఆఫ్ హ్యాండ్సమ్ హీరో అజిత్. ఇప్పుడు అతనికి.. ఆర్‌ఎక్స్100 హీరో కార్తికేయ తలనొప్పి తీసుకొస్తున్నాడట. అవును నిజంగానే అతనికి విలన్‌గా మారాడట కార్తికేయ. ఏంటి ఆ రెండు వ్యాఖ్యాలు చదివి షాక్ అయ్యారా..? కార్తికేయ విలన్‌గా మారిన మాట నిజమే కానీ.. అది నిజ జీవితంలో కాదు.. సినిమాలో. ఆర్‌ఎక్స్100 సినిమాతో హిట్ కొట్టిన కార్తికేయ.. ఆ తర�