తెలుగు వార్తలు » hero karthikeya birthday
ఇవాళ(సెప్టెంబర్ 21) పుట్టినరోజు జరుపుకుంటున్న వర్థమాన హీరో కార్తికేయకు గీతా ఆర్ట్స్2 బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. కార్తికేయ హీరోగా అల్లు అరవింద్ సమర్పిస్తున్న సినిమా ‘చావు కబురు చల్లగా’ గ్లింప్స్ విడుదల చేసింది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ సినిమాకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ �