తెలుగు వార్తలు » Hero Karthik
తమిళ హీరో కార్తీ అంటే.. అతని నుంచి ఏదో ఒక డిఫరెంట్ ఫిల్మ్ వస్తుందనే చెప్పాలి. అతను ఎంచుకునే ప్రతీ కథ డిఫరెంట్ యాంగిల్లో ఉంటాయి. అలాగే.. దొంగ సినిమా కూడా ఉండబోతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలోనే.. ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు ‘దొంగ’గా రానున్నాడు. ఈ సినిమాలో.. హీరో సూర్య భార్య జ్యోతిక.. కార్త