తెలుగు వార్తలు » Hero Karthi News
తమిళ నటుడు కార్తి మరోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య రంజనీ పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని కార్తి తన సోషల్ మీడియాలో వెల్లడించారు