తెలుగు వార్తలు » Hero Karthi Cries
తమిళనాడులో హీరోలకి, ఫ్యాన్స్‌కి మధ్య స్పెషల్ బాండింగ్ ఉంటుంది. హీరోలను దేవుళ్లుగా భావిస్తారు తమిళ జనం. ఆ స్థాయిలోనే వాళ్లకు గౌరవ మర్యాదలు చేస్తారు. ఇక హీరోలు సైతం తమ ఫ్యాన్స్ కోసం ఎందాకైనా వెళ్తారు. వారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే వాలిపోతారు. తాజాగా అందుకు మరో ఘటన తార్కాణంగా నిలిచింది. తన అభిమాని మరణాన్ని తట్�