తెలుగు వార్తలు » Hero Junior NTR Family
నిరంతరం షూటింగ్‌లతో బిజీగా ఉండే జూనియర్ ఎన్టీఆర్.. కాస్త సమయం దొరికితే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తారు. అందులోనూ మంగళవారం హోలీ పండుగ సందర్భంగా.. భార్య లక్ష్మీ ప్రణతి, కుమారుడు అభయ్ రామ్‌లతో హాలీ సెలబ్రేషన్స్..