తెలుగు వార్తలు » Hero Jr NTR
సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్‌తేజ్, మంగళూరు భామ కృతిశెట్టి కలిసి నటిస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమా ఫిబ్రవరి 12న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది....
పరుచూరి గోపాలకృష్ణ ఈ పేరు తెలియని వారుండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకు రచయితగా మంచి పేరు ఉంది. అలాగే.. నటులన్నా.. ఆయనకు అమితమైన ప్రేమ. అందులోనూ.. నందమూరి ఫ్యామిలీకి గోపాలకృష్ణ పెద్ద ఫ్యాన్ అనే చెప్పాలి. ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. జూనియర్ ఎన్టీఆర్ ఆలియాస్ చిన్న రామయ్య, బాలకృష్ణల గురించి పలు విషయాలు తెలిపారు. ఇటీవలే తన వాట్స