తెలుగు వార్తలు » hero jai
‘రాజా రాణి’, ‘జర్నీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కోలీవుడ్ నటుడు జై. ఇటీవలే 25 చిత్రాలను పూర్తి చేసుకున్న ఈ నటుడు.. ప్రస్తుతం రెండు చిత్రాలకు ఓకే చెప్పాడు. అయితే కోలీవుడ్‌లో ఆయన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ సార్లు వార్తల్లో నిలిస్తుంటాడు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పలుమార్లు పోలీసుల�
కోడంబాక్కం: ‘కట్రదు తమిళ్’ చిత్రంతో తమిళ సినీ పరిశ్రమకు పరిచయమైన తెలుగమ్మాయి అంజలి. ఈ సినిమా తర్వాత ఆమెకు పలు అవకాశాలు రావడంతో తమిళమ్మాయిగా మారిపోయారు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన అంజలి ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలోనే వరసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ‘తరమణి’, ‘పేరన్బు’ తదితర చిత్రాల్లో నటించారు. సహ