తెలుగు వార్తలు » Hero Heroine Teaser
నవీన్ చంద్ర హీరోగా ‘అడ్డా’ఫేమ్ జీఎస్ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం ‘హీరో హీరోయిన్’. గాయత్రి సురేశ్, పూజా జవేరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. మూవీలను పైరసీ చేసే యువకుడు, నిర్మాత కుమార్తెల మధ్య జరిగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్‌ను చూస్తే అర్థం అవుతోంది. పూరీ మార్క్ డైలాగ్‌ల