తెలుగు వార్తలు » Hero Havish
యువ హీరో హవీష్ ఒకవైపు సినిమాలను నిర్మిస్తూ మరోవైపు హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై కొత్త సినిమా ప్రారంభమైంది. రొమాటింక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్, ఏసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ముఖ్య �