తెలుగు వార్తలు » Hero Gifts Gold Coins To Technicians
తమిళ హీరో శింబు కోలివుడ్‌లోని పాత సాంప్రదాయాన్ని పాలో అయ్యారు. తన కొత్త సినిమా 'ఈశ్వరన్' సిబ్బందికి దీపావళి గిఫ్ట్ కింద ఒక గ్రాము బంగారు నాణెం, కొత్త బట్టలను బహుమతిగా అందించి... పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు.