తెలుగు వార్తలు » Hero Electric Scooter
ఓ వైపు వాతావరణ కాలుష్యం.. మరోవైపు రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు దీంతో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పై దృష్టి పెట్టారు. దీంతో హీరో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రారంభించింది...