తెలుగు వార్తలు » Hero Bethiri Sathi
ఈనెల 25న విడుదల కానున్న తుపాకి రాముడు సినిమాకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. సినిమా విడుదలకు థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. కళలపై రసమయికి ఉన్న మక్కువతో తుపాకి రాముడు సినిమాని నిర్మించాడు. బిత్తిరి సత్తి, ప్రియ జంటగా టి.ప్రభాకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు థియేటర్లు ఇచ్చేందుకు థియేటర్స్ యజమానుల�