తెలుగు వార్తలు » Hero Bellamkonda Srinivas
ఇండస్ట్రీకి వచ్చింది మొదలు హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తున్నాడు బెల్లకొండ శ్రీనివాస్. మొదట్లో మాంచి మాసీవ్ సబ్జెక్ట్స్ సెలక్ట్ చేసుకోని..భారీ బడ్జెట్ పిక్చర్స్‌లో యాక్ట్ చేసిన శ్రీనివాస్..మాసీవ్ హిట్‌ను కాకపోయినా, మంచి మాస్ ఫ్యాన్ బేస్‌ను వెనుకేసుకున్నాడు. అదే ఇప్పుడు అతనికి కలిసొచ్చింది. ప్
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సీత మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 25న సీత థియేటర్లలోకి రాబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. తేజ దర్శకత్వం వహిస్తున్న సీత మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. నిర్మాత రామబ్రహ్మం సుంకర.