తెలుగు వార్తలు » Hero Balakrishna
సోమవారం నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం నియోజక వర్గంలో పర్యటించారు. హిందూపురంలో రూ.55 లక్షల విలువ చేసే కోవిడ్ పరికరాలను ప్రభుత్వ డాక్టర్లకు ఎమ్మెల్యే బాలకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సోకిందని ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. సరైన జాగ్రత్తలు పాటిస్తే...
కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మెసులుకొని ఈ కరోనాను జయించాలని అగ్ర హీరో, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ పోరులో ప్రభుత్వాలు బాధ్యతగా పని చేయాలని అదే సమయంలో ప్రజలు కూడా అంతే బాధ్యతాయుతంగా ఉండి తమను తాము పరిరక్షించ�
నటన కోసం బాలయ్య బాబు ఎంతటి సాహసానికికైనా సిద్ధపడతారని.. ఆయనతో నటించిన ఆర్టిస్ట్‌లందరూ చెబుతూంటారు. అలాగే.. ఎంత పెద్ద డైలాగ్స్ అయినా.. ఒక్క టేక్‌లో చెప్పగల సిద్ధహస్తుడు. కాగా.. బాలయ్య 105 సినిమా లేటెస్ట్ లుక్స్‌లో ఆయన సూపర్బ్‌గా ఉన్నారు. సన్నగా.. యంగ్ లుక్‌తో.. పిల్లి గడ్డంతో.. ఫ్రెంచ్ లుక్‌లో వున్న బాలయ్యను చూసి.. ఫ్యాన్స�
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ లుక్ మార్చి అదరహో అనిపిస్తున్నారు. ప్రజా ప్రతినిధిగా కాదు.. నటసింహం బాలయ్యగా.. కేఎస్ రామారావు దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలకృష్ణ న్యూ లుక్ సినీ ఇండస్ట్రీనే కాదు. పొలిటికల్ సర్కిల్స్ ని కూడా ఆకర్షించింది. సినిమా కోసం వెయిట్ తగ్గి ఔట్ అండ్ ఔట్ క్లాస్ లుక్ తో కేకపుట్టించేశారు. దాంతో బాలకృ�
బాలకృష్ణ 105వ కొత్త సినిమా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. కాగా.. బాలయ్య 105 సినిమాలోని లుక్ ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. ఈ లుక్‌లో హీరో బాలకృష్ణను.. ఇంతవరకూ చూడని విధంగా కనిపిస్తున్నారు. చాలా యంగ్‌గా.. ఫ్రెంచ్ గడ్డంతో ఉన్నారు.
ఒకప్పుడు ఆయన సినిమాలు చూస్తే.. థియేటర్‌లో విజిల్స్, కేకలు వినపడేవి. అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చెర్రీ హీరోగా తీసిన వినయ విధేయ రామా సినిమా డీలా పడటంతో దర్శకుడు బోయపాటికి క్రేజ్ కూడా తగ్గిపోయింది. దీంతో తదుపరి ప్రాజెక్టు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలయ్య హీరోగా, బోయపాటి దర్శకత్వంలో సినిమా మొదల�