తెలుగు వార్తలు » Hero Bala krishna
Children Cancer fund : ప్రజంట్ జనరేషన్ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సిని హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపునిచ్చారు. దేశానికి యూతే బలమని, వారు తలుచుకుంటే ఏమైనా చేయగలరని తెలిపారు. ‘ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డే’ నేపథ్యంలో.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణ, హీరోయిన రష్మిక మందన్న పాల