తెలుగు వార్తలు » hero Akash
హీరో ఆకాష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'ఆనందం' వంటి మంచి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఆకాష్.. తరువాత తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేశారు. కానీ హీరోగా అతనికి మంచి విజయాలు దక్కలేదు. దీంతో తనను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన తమిళ ఇండస్ట్రీ వైపు..
‘ఆనందం’ సినిమాతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఆకాష్ అలియాస్ జై ఆకాష్ ఆ తరువాత అడపాదడపా సినిమాల్లో నటించి ఫేడ్‌అవుట్ అయ్యారు. ప్రస్తుతం అతడు కోలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే తాజాగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తన మూవీ కాపీ అంటూ ఆరోపణలు చేయడంతో మళ్లీ వార్తల్లోకెక్కారు. ఇక రీసెంట్‌గా ఓ ఇంటర�
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా గతవారం విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో చిత్రం నడుస్తోంది. ఇది ఇలా ఉండగా ఇస్మార్ట్ శంకర్ కథ నాదేనని.. పూరి కాపీ చేశాడని హీరో ఆకాష్ మీడియా ముందుకు వచ్�
ఈ మధ్య కాపీ ఆరోపణలు చాలా సహజం అయిపోయాయి. ఏదైనా సినిమా హిట్ అయితే చాలు..తమ కథ కాపీ కొట్టారు, మా కాన్సెప్ట్‌ను యూజ్ చేసుకున్నారు అంటూ చాలా మంది బయటకు వస్తున్నారు. తాజాగా ఈ కాపీ మరక పూరి జగన్నాథ్‌కు కూడా తప్పలేదు. తన కథను కాపీ కొట్టి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను తీశారని ‘ఆనందం’ సినిమా హీరో ఆకాశ్ ఆరోపించాడు. ‘ఇస్మార్ట్ శం�