తెలుగు వార్తలు » Hero Adivi Sesh
అడవి శేష్..ఇప్పుడు టాలీవుడ్‌లో ఇతనో స్పెషల్ పర్సన్. కథలు, స్రీన్ ప్లే అందిస్తూ థ్రిల్లర్ చిత్రాలతో హీారోగా తెలుగు సినిమాని మరో రేంజ్‌కు తీసుకెళ్తున్నాడు. కాగా తాజగా “ఎవరు” మూవీ శేష్ మంచి విజయాన్ని అందుకున్నాడు. థ్రిల్లర్ చిత్రాలకు పర్ఫెక్ట్ యాప్ట్ అన్న పేరు ఈ యంగ్ హీరోకు ఉంది. వరుస హిట్లు కొడుతున్న వేళ అడివి శేష�