తెలుగు వార్తలు » Hero Aadi
కీరవాణి పాట ఉండే సినిమా హిట్.. ఇప్పుడీ మాట ఓ సూత్రంగా మారింది. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే మూవీకి ఇప్పుడు అలాంటి అవకాశమే వచ్చింది. కీరవాణి సాంగ్‌తో ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌కు ప్రమోషన్ ఓ రేంజ్‌లో పెరిగిందట. కీరవాణి పాడిన సాంగ్.. ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌పై అంచనాలు పెరిగాయంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. రామజోగయ్య శాస్త్రి పదాలకు కీరవ