తెలుగు వార్తలు » Heritage milk
Vijaya dairy: విజయ పాల ధరలు మళ్ళీ పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో విజయ పాల ధరలను మళ్లీ పెంచారు. రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రెండు నెలల క్రితమే లీటరు ధరను రూ.2 పెంచింది. మళ్లీ ఇప్పుడు రూ.3 పెంచడం గమనార్హం. తాజా పెంపుతో విజయ పాల ధర లీటరు రూ.47 అయింది. 2 నెలల వ్యవధిలోనే లీటరుకు రూ.5 పెంచడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే,