తెలుగు వార్తలు » Heritage does not have lands in 29 villages; Bonda Uma counter to YCP
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ ఏపీ ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై ప్రతిపక్ష టీడీపీ కౌంటరిచ్చింది. అమరావతి భూముల విషయంలో వైసీపీ ఆఫీస్‌లో అయినా చర్చకు సిద్దమంటూ టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ సవాల్ విసిరారు. ఎప్పుడో 2005లో వేమూరి రవి అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని..ఆయన్ని నారా లోకేశ్ బినాబీ అంటూ ప్రచార�