తెలుగు వార్తలు » Herion Digangana
మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమా విజయంతో.. ఒక్కసారిగా అవకాశాలన్నీ కార్తికేయని వరించాయి. దీంతో.. ఆ తర్వాత ఈ హీరో ఏ సినిమా చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. అయితే.. ఈ నేపథ్యంలో ‘హిప్పీ’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు కార్తికేయ. టీఎన్ కృష్ణ దర్శకత్�