తెలుగు వార్తలు » Here's why we celebrate Father's Day on every third Sunday
జీవితంలో ఇక ఈ కష్టం నుంచి పైకి రాలేనకున్నప్పుడు నాన్నకు ఫోన్ చేసి రెండు నిమిషాలు మాట్లాడినా..నిశ్శబ్దంగా ఆయన మోమువైపు కొన్ని క్షణాలు చూసినా కొండంత ధైర్యం లభిస్తుంది.