తెలుగు వార్తలు » Here's What the Infection Does to You
అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది.. కరోనా వైరస్ ఆ దేశాన్ని గజగజా వణికిస్తోంది.. ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు అక్కడే ఉన్నాయి.. మరణాలు కూడా ఎక్కువే! ఇప్పుడేమో కొత్తగా మరో సమస్య వచ్చిపడింది..