తెలుగు వార్తలు » Here's how the first day of resumption of domestic flights
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఆగిపోయిన ఫ్లైట్ సర్వీసులు దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ ప్రారంభమయ్యాయి. సోమవారం ఒక్క రోజే 532 డొమెస్టిక్ విమాన సర్వీసులు నడిచాయని కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ విమానాల్లో మొత్తం 39,231మంది పాసింజర్స్ గమ్యస్థానాలకు చ�