తెలుగు వార్తలు » Here to Play Cricket
‘బయో సెక్యూర్ బబుల్’ నిబంధనలు అనుసరించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. అన్నీ మరచి ఆటపైనే దృష్టి పెట్టాలని సహచరులకు సూచనలు విరాట్.