తెలుగు వార్తలు » Here Is The Way To Stop Coronavirus Spread In India
COVID 19: కరోనా వైరస్ మహమ్మరి భారతదేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించగా.. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలందరూ ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటిస్తే ఇండియాలో కోవిడ్ 19 కేసులను సుమారు 62 శాతం మేరకు తగ్గించేందుకు అవకాశం ఉ�