తెలుగు వార్తలు » Here is the title of Mahesh Babu-Parasuram's movie
సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మే 31న ఈ ఫిల్మ్ లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్ ను కూడా మూవీ యూనిట్ ఫైనల్ చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. “సర్కారీ వారి పాట” అనే వినూత్న టైటిల్ తో మహేశ్ మూ