తెలుగు వార్తలు » Here is the reason why people of this village don't celebrate Vinayaka Chavithi
అది విజయనగరం జిల్లాలోని లచ్చిరాజుపేట గ్రామం..ఇది పార్వతీపురం మండలంలో ఉంది లచ్చిరాజుపేట గ్రామం. ఇక్కడి గ్రామస్తులను చవితి భయం వెంటాడుతోంది…వినాయక చవితి భయంతో ఇక్కడి గ్రామస్తులు..గత ముప్పై ఏళ్లుగా పండగకు దూరంగా ఉంటున్నారు…వినాయక చవితి పండగ అంటేనే ఉలిక్కిపడతారు…గణపతిని ఆరాధిస్తేనే..అరిష్టం అంటున్నారు.వినాయకచవ�