తెలుగు వార్తలు » Here Is the Most Expensive Liquid in the Entire World
తేలు..అత్యంత విషకరమైన జీవి. దీని కాటు వలన ప్రాణాలు కొల్పోయిన ఘటనలు కోకొల్లలు. అయితే తేలు జాతి ప్రాణాలు తీయడమే కాదు, కొన్ని రకాల వ్యాధులు నుంచి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. కాస్త షాకింగ్‌గా ఉండొచ్చు కానీ ఇది ఫాక్ట్. మనుషులకు వచ్చే అనేక రకాల కీళ్ల సంబంధిత వ్యాధులకు తేలు విషం సంజీవనిలా పనిచేస్తుందట. ఈ విషయాన్ని అమెరికాలోని బ�