తెలుగు వార్తలు » Here is the list of three candidates in AP Congress presidential race
గత ఆరేళ్లుగా ఏపీలో అతలాకుతలం అయినా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సారథిలేని రథంలా అయిపోయింది. దాంతో చుక్కాని లేని నావలా ఆ పార్టీ నేతలు తలో దారి చూసుకుంటున్నారు. దానికి తోడు ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న రఘువీరారెడ్డి తనకు సొంత పనులే ముఖ్యమంటూ పార్టీ బాధ్యతలకు ససేమిరా అంటున్న�