తెలుగు వార్తలు » Here is the List of Modi's New Cabinet Ministry
రాష్ట్రపతి భవన్ లో రెండోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పట్టాభిషిక్తుడు అయ్యారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ మోదీ కొత్త కేబినెట్ మంత్రులతో కూడా ప్రమాణస్వీకారం చేయించారు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. నూతన కేబినెట్ మంత్రులవివరాలు… 1. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ( వారణాసి – ఉత్తరప్రదేశ్ ) 2. రాజ్‌నాథ