తెలుగు వార్తలు » Here is the details
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు భారతదేశానికి చేరుకున్నారు. ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా స్వాగతం పలికారు. కాగా దాదాపు భారత్‌లోరెండు రోజుల పర్యటన..
ఫిబ్రవరి 24 న ఉదయం 11-55కు అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు ట్రంప్ దంపతులు చేరుకుంటారు. అనంతరం ఫ్రెష్ అయి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి మోతేరా స్టేడియానికి 22 కిమి రోడ్ షో గా ర్యాలీలో..